Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:22 AM

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

31-12-2025 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానిక ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2025లో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో వచ్చే ఏడాదిలోనూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత పురోగతిపథంలో నడిపించి ఆదర్శంగా నిలుపుతామని చెప్పారు.

గత ఏడాది ప్రజలు సుఖసంతోషాలతో గడిపినట్టే, ఈ ఏడాది ప్రతి కుటుంబం సుఖశాంతులతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత కొత్త లక్ష్యాలు నిర్ధారించుకుని వాటిని సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిరంతర కృషితో వచ్చే ఏడాదికి ఆ లక్ష్యాలను చేరుకునేలా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

2025కు వీడ్కోలు పలుకుతూ, 2026లోకి అడుగుపెడుతున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని కోరుతూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image
నకిరేకల్ స్థానిక ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2025లో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో వచ్చే ఏడాదిలోనూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత పురోగతిపథంలో నడిపించి ఆదర్శంగా నిలుపుతామని చెప్పారు.

గత ఏడాది ప్రజలు సుఖసంతోషాలతో గడిపినట్టే, ఈ ఏడాది ప్రతి కుటుంబం సుఖశాంతులతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత కొత్త లక్ష్యాలు నిర్ధారించుకుని వాటిని సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిరంతర కృషితో వచ్చే ఏడాదికి ఆ లక్ష్యాలను చేరుకునేలా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

2025కు వీడ్కోలు పలుకుతూ, 2026లోకి అడుగుపెడుతున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని కోరుతూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News