Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:02 PM

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్

02-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నిత్యం నిరుపేదలకు సేవలందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. నాగల్గిద్ది మండల పరిధిలోని శేరి ధమార్గీద్ద గ్రామానికి చెందిన జానే యోహన్, సుజాత మృతి చెందడంతో వారి పిల్లలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించి ఫౌండేషన్ ద్వారా నెలకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకులు సూర్య ప్రకాష్ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు పార్టీ నాయకుడు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, శ్రీకాంత్, లాలప్ప, ఆశీర్వాదం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నిత్యం నిరుపేదలకు సేవలందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. నాగల్గిద్ది మండల పరిధిలోని శేరి ధమార్గీద్ద గ్రామానికి చెందిన జానే యోహన్, సుజాత మృతి చెందడంతో వారి పిల్లలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించి ఫౌండేషన్ ద్వారా నెలకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకులు సూర్య ప్రకాష్ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు పార్టీ నాయకుడు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, శ్రీకాంత్, లాలప్ప, ఆశీర్వాదం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News