Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:42 AM

నిదానపల్లి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక

నిదానపల్లి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక

నిదానపల్లి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక
16-12-2025 196 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక

స్థానికం ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి గ్రామపంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్పంచ్‌గా నారపాక మాధవి యాదయ్యను, ఉపసర్పంచ్‌గా కొండ అండాలు మల్లయ్యను గ్రామ పెద్దలు, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తామని నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక నాయకులు వారిని అభినందించారు.

Sthanikam

నిదానపల్లి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక

Article Image

ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక

స్థానికం ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి గ్రామపంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్పంచ్‌గా నారపాక మాధవి యాదయ్యను, ఉపసర్పంచ్‌గా కొండ అండాలు మల్లయ్యను గ్రామ పెద్దలు, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తామని నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక నాయకులు వారిని అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News