Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:11 AM

నేటి నుంచి మౌలాలి చిల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు

నేటి నుంచి మౌలాలి చిల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు

నేటి నుంచి మౌలాలి చిల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు
06-01-2026 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలోని మౌలాలి చిల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. జనవరి 06 నుండి 08 వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు దర్గా ముతవాలి ముజావర్ ఎండీ జానీ పాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉత్సవాల్లో భాగంగా నేడు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు ఎండీ జానీ పాషా నివాసం నుంచి గంధం ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. 07న ప్రధాన ఉర్సు ఉత్సవం, 08న దీపారాధన కార్యక్రమాలతో ఉర్సు ఉత్సవాలు ముగియనున్నాయని వివరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలను విజయవంతం చేసి, దైవ ఆశీర్వాదం పొందాలని ముతవాలి కోరారు.

Sthanikam

నేటి నుంచి మౌలాలి చిల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు

Article Image
రామన్నపేట స్థానిక ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలోని మౌలాలి చిల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. జనవరి 06 నుండి 08 వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు దర్గా ముతవాలి ముజావర్ ఎండీ జానీ పాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉత్సవాల్లో భాగంగా నేడు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు ఎండీ జానీ పాషా నివాసం నుంచి గంధం ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. 07న ప్రధాన ఉర్సు ఉత్సవం, 08న దీపారాధన కార్యక్రమాలతో ఉర్సు ఉత్సవాలు ముగియనున్నాయని వివరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలను విజయవంతం చేసి, దైవ ఆశీర్వాదం పొందాలని ముతవాలి కోరారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News