Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"

03-02-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"

"అక్షరానికి అండగా.. అభివృద్ధికి తోడుగా.. నిరంతరం ప్రజల కోసమే మీ అడుగులు పడాలి" నినాదంతో నడిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ దున్న శ్రీనివాస్ ని మాదాసు వీరబాబు మరియు మిత్రబృందం మర్యాదపూర్వకంగా కలిశారు.పూల బుకేలు అందజేసి, శాలువాతో సత్కరించిన ఈ వేడుక కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు, ఒక గొప్ప సంకల్పానికి వేదికగా నిలిచింది కలం యోధుడికి కష్టం వస్తే.. కొండంత అండగా నిలవాలి! జనాల కన్నీళ్లు తుడిచేందుకు.. అహర్నిశలు శ్రమించాలి అభివృద్ధి అంటే మాటలు కాదు.. అది నడిగూడెం ప్రజల ముఖాల్లో కనిపించే చిరునవ్వు కావాలి."

పదవి బాధ్యత అయితే.. సేవ పరమార్ధం కావాలి!"

ఈ ఆత్మీయ పలకరింపులో మాదాసు వీరబాబు మాట్లాడుతూ, సమాజానికి వెన్నెముక వంటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో దున్న శ్రీనివాస్ సర్పంచ్ గా ఒక భరోసాగా నిలవాలని ప్రజల అభివృద్ధి బాటకై ముందడుగు వేయాలని ప్రతినిత్యం ప్రజా సేవ మాదాసు వీరబాబు కోరారు. "ప్రజా సమస్యలను ఎత్తిచూపే విలేకరులకు ఏ కష్టం వచ్చినా మీరు ముందుండాలి. అదే విధంగా నడిగూడెం మండలాన్ని ప్రగతి పథంలో నడిపించి ప్రతి పేదవాని కష్టం తీర్చాలి" అని ఆకాంక్షించారు.

దీనికి సర్పంచ్ దున్న శ్రీనివాస్ స్పందిస్తూ.. "జర్నలిస్టుల సంక్షేమం నా బాధ్యత, ప్రజా సేవ నా ధర్మం. నడిగూడెం అభివృద్ధి కోసం నా ప్రాణం ఉన్నంత వరకు శ్రమిస్తాను" అని భావోద్వేగంతో హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాదాసు వీరబాబు మిత్రబృందం స్థానిక నాయకులు మరియు మిత్ర బృందం విలేకరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు."

Sthanikam

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News