Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

నాంచారి పేటలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

17-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:మోటకొండూరు ప్రతినిధి

మోటకొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామంలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్లు గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన వారు పీసరి ఉమా-శ్రీకాంత్ రెడ్డి ప్రథమ బహుమతి బచ్చె శ్రీను టీంకి 5500/-అందా చేశారు. రెండోవ బహుమతి ముస్కు స్వాతి-వికాస్ రెడ్డి 3500/- గంధమల్ల గణేష్ టీంకి మరియు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి కంది శ్వేత-అనిల్ కుమార్ రెడ్డి గంధమల్ల లింగస్వామికి 1000/-తో పాటు గెలిచిన ప్రతి ఒక్కరికి షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న యువత మాట్లాడుతూ గ్రామంలో టోర్నమెంట్లు నిర్వహించడం సంతోషంగా ఉందని యువత ఆటలలో చురుకుగా పాల్గొనడం వల్ల మానసిక ఉత్తేజం తో పాటు శారీరక వ్యాయామం కూడా తోడు అవుతుందని ఈ విధంగా యువతను చైతన్య పరుస్తున్నందుకు ముందు ముందు కూడా ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరారు. బహుమతి ప్రధానం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంధ మల్ల రేణుక వార్డ్ సభ్యులు యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాంచారి పేటలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News