Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

నాగిరెడ్డిపల్లి అసైన్‌మెంట్ భూముల సమస్య

నాగిరెడ్డిపల్లి అసైన్‌మెంట్ భూముల సమస్య

నాగిరెడ్డిపల్లి అసైన్‌మెంట్ భూముల సమస్య
06-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ తక్షణ పరిష్కారం ఆదేశం

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా కోహిర్‌ గ్రామం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో అసైన్‌మెంట్ భూముల సమస్యపై హైకోర్టు గత వారం రోజుల్లో రెవెన్యూ అధికారులకు సర్వే చేయమని, రైతులకు న్యాయం చేయమని నోటీసులు పంపింది. గత పది సంవత్సరాలుగా ఈ సమస్యపై అధికారులు సర్వే నిర్వహించడం స్లొవుగా ఉండగా, తగిన పరిష్కారం ఇవ్వాలని SCRPS సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల మోహన్ దాస్ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బంకి వెంకటయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్ చైర్మన్ బంకి వెంకటయ్య గారు అధికారులు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

Sthanikam

నాగిరెడ్డిపల్లి అసైన్‌మెంట్ భూముల సమస్య

Article Image

రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ తక్షణ పరిష్కారం ఆదేశం

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా కోహిర్‌ గ్రామం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో అసైన్‌మెంట్ భూముల సమస్యపై హైకోర్టు గత వారం రోజుల్లో రెవెన్యూ అధికారులకు సర్వే చేయమని, రైతులకు న్యాయం చేయమని నోటీసులు పంపింది. గత పది సంవత్సరాలుగా ఈ సమస్యపై అధికారులు సర్వే నిర్వహించడం స్లొవుగా ఉండగా, తగిన పరిష్కారం ఇవ్వాలని SCRPS సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల మోహన్ దాస్ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బంకి వెంకటయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్ చైర్మన్ బంకి వెంకటయ్య గారు అధికారులు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News