Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:36 AM

" నారాయణఖేడ్ లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు: 223 లో 166 సీట్లు వసూలు"

" నారాయణఖేడ్ లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు: 223 లో 166 సీట్లు వసూలు"

" నారాయణఖేడ్ లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు: 223 లో 166 సీట్లు వసూలు"
21-12-2025 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

" ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం"

సంగారెడ్డి స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ నెల 17న జరిగిన మూడో విడత సర్పంచ్‌ ఎన్నికల్లో 223 గ్రామపంచాయతీలలో 166 సీట్లతో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. 27 మంది ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. టీఆర్‌ఎస్‌కు 52, బీజేపీకి 5 సీట్లు మాత్రమే లభించాయి. ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మరియు వారి కుటుంబ సహకారంతో కాంగ్రెస్‌కు భారీ విజయం దక్కిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. రానున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలపై ఆసక్తి గజబైనది.

Sthanikam

" నారాయణఖేడ్ లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు: 223 లో 166 సీట్లు వసూలు"

Article Image

" ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం"

సంగారెడ్డి స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ నెల 17న జరిగిన మూడో విడత సర్పంచ్‌ ఎన్నికల్లో 223 గ్రామపంచాయతీలలో 166 సీట్లతో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. 27 మంది ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. టీఆర్‌ఎస్‌కు 52, బీజేపీకి 5 సీట్లు మాత్రమే లభించాయి. ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మరియు వారి కుటుంబ సహకారంతో కాంగ్రెస్‌కు భారీ విజయం దక్కిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. రానున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలపై ఆసక్తి గజబైనది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News