Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:13 PM

ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కాలేజీలో మల్టీపర్పస్ బిల్డింగ్ శంకుస్థాపన

12-02-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పట్టణం ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కాలేజ్ లో గురువారం నూతనంగా సోలియల్ లక్ష్మి రెడ్డి మల్టీపర్పస్ బిల్డింగ్ కట్టడానికి శంకుస్థాపన ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ ముస్కు మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ తంగడపల్లిలో ఉన్న ముస్కు మధుసూదన్ రెడ్డి వ్యాయామ కళాశాలలో అన్ని సౌకర్యాలు గల ఒక బిల్డింగ్ కట్టడం శంకుస్థాపన చేయడం జరిగినది అన్నారు. ఈ స్టేడియంలో స్పోర్ట్స్ రావడానికి విద్యార్థులు వచ్చినప్పుడు వారికి నివాస ఉండటానికి ఇబ్బందిగా ఉండటం వలన కొత్తగా మల్టీపర్పస్ బిల్డింగ్ కట్టాలని ఆ బిల్డింగ్ తన మనమరాలు పేరుతో కట్టడానికి శంకుస్థాపన చేశారు. ముస్కు మధుసూదన్ రెడ్డి కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన బీచ్ వాలీబాల్ కోర్టును ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కళాశాలలో విద్యార్థులు ఆడుకోవడానికి బీచ్ వాలీబాల్ గ్రౌండ్ ను తయారు చేసే ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాలేజీ కాంట్రాక్టర్ రాజేందర్ రెడ్డి, మాజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ రాజు, ఫ్యాకల్టీస్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కాలేజీలో మల్టీపర్పస్ బిల్డింగ్ శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News