Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:11 PM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

13-02-2026 419 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

“రాబోయే రోజుల్లో నాకు మంత్రి పదవి వస్తుంది... మంత్రి కాకపోతే ముఖ్యమంత్రిని అవుతా...” అంటూ స్పష్టం చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ –

“మునుగోడు మీరు చూసుకోండి... తెలంగాణ నేను చూసుకుంటా... నాకు అడుక్కోవడం రాదు... మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వండి... లేదంటే లాక్కునే దాకా చూసుకోకండి...” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీలోనే అంతర్గత విభేదాలపై ఇవి సంకేతాలా? లేక భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Sthanikam

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Article Image

యాదాద్రి జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

“రాబోయే రోజుల్లో నాకు మంత్రి పదవి వస్తుంది... మంత్రి కాకపోతే ముఖ్యమంత్రిని అవుతా...” అంటూ స్పష్టం చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ –

“మునుగోడు మీరు చూసుకోండి... తెలంగాణ నేను చూసుకుంటా... నాకు అడుక్కోవడం రాదు... మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వండి... లేదంటే లాక్కునే దాకా చూసుకోకండి...” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీలోనే అంతర్గత విభేదాలపై ఇవి సంకేతాలా? లేక భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News