Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:30 AM

మున్సిపాలిటీలో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం

10-01-2026 144 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో ఈరోజు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మున్సిపల్ ఎన్నికల తొలి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎల్లమ్మ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న మల్లయ్య, కనకదుర్గ గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పందిరి శ్రీనివాసు, వనం వెంకన్న బెలిసత్తయ్య, కోమటిరెడ్డి రామిరెడ్డి, పాల్గొన్నారు

అలాగే కాలనీవాసులు మరియు కాంగ్రెస్ నాయకులు నూనె శ్రీకాంత్, గాలి కిషన్, గాలి చంద్రయ్య, గాలి యాదయ్య, కురుమిద్ద రామస్వామి, గోలి స్వామి, గాలి వినయ్, గోలి నవీన్, నూనె రాజు తదితరులు పాల్గొని ప్రచారానికి మద్దతు తెలిపారు.

Sthanikam

మున్సిపాలిటీలో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News