Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Updated : 06 Feb 2026 21:44 IST
As Preferred Source 1 min read
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చినారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పలు వార్డులలో ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆమె అన్నారు.

Sthanikam

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news