Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:21 AM

మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఘన సన్మానం

22-02-2026 242 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్లు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.మున్సిపాలిటీ 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కోసనం రాకేష్ రెడ్డి, 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగా, 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ శాలువాలు, పూలమాలలతో వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.యన్. రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, పర్నే శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఘన సన్మానం

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్లు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.మున్సిపాలిటీ 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కోసనం రాకేష్ రెడ్డి, 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగా, 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ శాలువాలు, పూలమాలలతో వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.యన్. రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, పర్నే శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News