Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:10 PM

మున్సిపల్‌లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

మున్సిపల్‌లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

మున్సిపల్‌లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి
05-04-2026 181 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మహానేతకు ఘన నివాళులు అర్పించిన చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ పురపాలక కార్యాలయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్ పుష్పాంజలి ఘటించి మహానేతకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప సంఘ సంస్కర్తగా డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ దేశ నిర్మాణంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. తన పరిపాలనా దక్షతతో దేశానికి ఉప ప్రధానిగా సేవలందిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పురపాలక సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్‌లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

Article Image

మహానేతకు ఘన నివాళులు అర్పించిన చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ పురపాలక కార్యాలయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్ పుష్పాంజలి ఘటించి మహానేతకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప సంఘ సంస్కర్తగా డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ దేశ నిర్మాణంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. తన పరిపాలనా దక్షతతో దేశానికి ఉప ప్రధానిగా సేవలందిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పురపాలక సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News