Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

మున్సిపల్ వైస్ చైర్మన్‌గా గోశిక వినయ్ కుమార్

17-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన పద్మశాలి నాయకుడు గోశిక వినయ్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనను పద్మశాలి యువజన సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు దోర్నాల గజేందర్ నేత పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. చిన్న వయసులోనే ఉన్నత పదవి సాధించడం గర్వకారణం సమాజ అభివృద్ధికి కృషి చేయాలని గజేందర్ నేత ఆకాంక్ష, ఈ సందర్భంగా దోర్నాల గజేందర్ నేత మాట్లాడుతూ, అతి చిన్న వయసులో కౌన్సిలర్‌గా విజయం సాధించి వైస్ చైర్మన్ పదవిని అధిరోహించడం సాధారణ విషయం కాదని అన్నారు. యువతకు ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పద్మశాలి సమాజ అభ్యున్నతికి గోశిక వినయ్ కుమార్ తన వంతు సహకారం అందించాలని కోరారు.ఈ సన్మాన కార్యక్రమంలో పద్మశాలి నాయకులు గోలి శ్రీను, బత్తుల యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ వైస్ చైర్మన్‌గా గోశిక వినయ్ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News