Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 01:57 AM

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి
19-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తిరుమలగిరిలో బీఆర్ఎస్ నాయకుల సన్నాహక సమావేశం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరుమలగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు డా. గాదరి కిశోర్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో పార్టీ బలాన్ని పెంచుతూ ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.పట్టణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో నిత్యం అనుసంధానం కలిగి ఉండటం ద్వారా ఎన్నికల్లో విజయాన్ని సాధించవచ్చని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయానికి కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో పట్టణ పార్టీ నాయకులు, వార్డు స్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News