Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 09:33 AM

మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ పార్టీలో చేరికల జోరు

02-02-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ పార్టీలో చేరికల జోరు

పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ పార్టీ పాలనకు విసిగిపోయిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామాలు చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు.కోదాడ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపిదేశీ లక్ష్మీ ముత్తయ్య ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేడు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ బీఆర్‌ఎస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ పార్టీలో చేరికల జోరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News