Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

మునగాల పోలీస్ వినూత్న ఆలోచన.

మునగాల పోలీస్ వినూత్న ఆలోచన.

మునగాల పోలీస్ వినూత్న ఆలోచన.
08-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వేసవిలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు గేదల కొమ్ములకు రెడ్ రేడియం స్టికర్స్

జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామం ముకుందాపురంలో కార్యచరణ.

మునగాల మండల పరిధి జాతీయ రహదారి 65 పై వేసవికాలంలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా మునగాల మండల పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.మునగాల మండల పరిధి జాతీయ రహదారి 65 పై ప్రతి వేసవికాలంలో రాత్రిళ్ళు అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి పశువులు, ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని దీనిని నివారించడం కోసం మునగాల పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశించారు. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకొని మునగాల మండల పోలీసులు ముకుందాపురం గ్రామంలో గేదెలకు రెడ్ రేడియం స్టిక్కర్లు అందించడం జరిగింది ఈ రెడ్ రేడియం స్టిక్కర్లు వల్ల రాత్రిళ్ళు వాహనదారులకు పశువులు కనిపించి ప్రమాదాలను తప్పించవచ్చని మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి రాములమ్మ మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్, జాతీయ రహదారుల అధికారి ఫనీంద్ర, మునగాల పశువు వైద్యాధికారి భాస్కర్, హరిత, నరసింహారావు, గోపాలమిత్ర నాగరాజు సైదులు ఉన్నారు.

Sthanikam

మునగాల పోలీస్ వినూత్న ఆలోచన.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News