Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

ముగిసిన నామినేషన్ల పరిశీలన 126 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమం

31-01-2026 277 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్నికల అధికారి జి వెంకట్రాంరెడ్డి

చౌటుప్పల్ పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శనివారం అత్యంత ప్రశాంతంగా ముగిసింది. స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ ప్రక్రియను రెవెన్యూ డివిజనల్ అధికారి స్వయంగా పర్యవేక్షించారు.నామినేషన్లు 20 వార్డుల నుండి వివిధ పార్టీల నుండి మొత్తం191 సెట్ల నామినేషన్ పత్రాలను 126 మంది అభ్యర్థులు సమర్పించడం జరిగింది.పరిశీలన అనంతరం అభ్యర్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు,సాంకేతిక అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత,మొత్తం 126మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఆర్ ఓ, ఎ ఆర్ ఓ లు అధికారులు ధ్రువీకరించారు.

ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో అభ్యర్థుల సమక్షంలోనే ఈ పరిశీలన పారదర్శకంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు ఆర్థివో శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాం రెడ్డి వెల్లడించారు.

Sthanikam

ముగిసిన నామినేషన్ల పరిశీలన 126 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News