Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:49 AM

ముదిరాజ్‌లకు హామీలు అమలు చేయాలి

ముదిరాజ్‌లకు హామీలు అమలు చేయాలి

ముదిరాజ్‌లకు హామీలు అమలు చేయాలి
10-04-2026 262 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గాంధీభవన్ ముట్టడి ముందే ముదిరాజ్ సంఘం నేతల అరెస్టు

ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి సభలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ముదిరాజ్‌లు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించాలని కోరుతూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలో పిల్లలమర్రి ముదిరాజ్ సంఘం సభ్యులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

Sthanikam

ముదిరాజ్‌లకు హామీలు అమలు చేయాలి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News