Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:31 PM

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
23-01-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపల్ పరిధిలోని రెండో వార్డుకు చెందిన ఎస్‌కే కాసిం అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి అండగా నిలిచిన మాజీ జెడ్పిటిసి మరియు ఒకటో వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో రావుల వెంకన్న, ఆగు అశోక్ యాదవ్, ఎస్‌కే అసిముద్దీన్, గోకర సారంగం తదితరులు పాల్గొని కుటుంబాన్ని పరామర్శించారు. కష్ట సమయంలో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన శేపూరి రవీందర్ సేవలను స్థానికులు అభినందించారు.

Sthanikam

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపల్ పరిధిలోని రెండో వార్డుకు చెందిన ఎస్‌కే కాసిం అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి అండగా నిలిచిన మాజీ జెడ్పిటిసి మరియు ఒకటో వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో రావుల వెంకన్న, ఆగు అశోక్ యాదవ్, ఎస్‌కే అసిముద్దీన్, గోకర సారంగం తదితరులు పాల్గొని కుటుంబాన్ని పరామర్శించారు. కష్ట సమయంలో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన శేపూరి రవీందర్ సేవలను స్థానికులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News