Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పన్నాల చంద్ర శేఖర్ రెడ్డి

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పన్నాల చంద్ర శేఖర్ రెడ్డి

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పన్నాల చంద్ర శేఖర్ రెడ్డి
17-05-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన మాటూరి వెంకటేష్ ఇటీవల అనారోగ్యం బాధపడుతూ మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అన్నివేళలా అండగా ఉంటానని పన్నాల మల్లారెడ్డి ఫౌండేషన్ చైర్మన్,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్ర శేఖర్ రెడ్డి భరోసాని కల్పిస్తూ వారి కుటుంబానికి 50కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గాజుల బాలరాజు, గిరిబోయిన గూడెం వార్డు సభ్యులు పిసారి వెంకట్ రెడ్డి,బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గాజుల ప్రవీణ్,మండల కార్యదర్శి పెరబోయిన నరేష్, భూత్ అధ్యక్షులు గాజుల బంగారి,మరియి గాజుల బాల కిష్ణ,గదగాని శ్రీకాంత్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పన్నాల చంద్ర శేఖర్ రెడ్డి

Article Image

మోటకొండూరు మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన మాటూరి వెంకటేష్ ఇటీవల అనారోగ్యం బాధపడుతూ మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అన్నివేళలా అండగా ఉంటానని పన్నాల మల్లారెడ్డి ఫౌండేషన్ చైర్మన్,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్ర శేఖర్ రెడ్డి భరోసాని కల్పిస్తూ వారి కుటుంబానికి 50కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గాజుల బాలరాజు, గిరిబోయిన గూడెం వార్డు సభ్యులు పిసారి వెంకట్ రెడ్డి,బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గాజుల ప్రవీణ్,మండల కార్యదర్శి పెరబోయిన నరేష్, భూత్ అధ్యక్షులు గాజుల బంగారి,మరియి గాజుల బాల కిష్ణ,గదగాని శ్రీకాంత్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News