Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:27 AM

మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం
14-05-2026 168 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఆవనగంటి అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ గురువారం రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. దశదినకర్మ ఖర్చుల నిమిత్తం ఈ సాయం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈడెం స్వరూప స్మారక సేవా సంస్థ అధ్యక్షుడు ఈడెం శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు నకరికంటి నరేష్, పాశం సతీష్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, ఆవనగంటి లింగస్వామి, ఆవనగంటి మహేష్, ఆవనగంటి బిక్షం, పర్ణ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఆవనగంటి అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ గురువారం రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. దశదినకర్మ ఖర్చుల నిమిత్తం ఈ సాయం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈడెం స్వరూప స్మారక సేవా సంస్థ అధ్యక్షుడు ఈడెం శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు నకరికంటి నరేష్, పాశం సతీష్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, ఆవనగంటి లింగస్వామి, ఆవనగంటి మహేష్, ఆవనగంటి బిక్షం, పర్ణ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News