Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివస్వాములకు అన్నదాన వితరణ

10-02-2026 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అన్నదాన పోశకులు దొనూరి నర్సిరెడ్డి మమత దంపతులు

చౌటుప్పల్ పట్టణం వలిగొండ రోడ్ లో గల శ్రీ మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివ స్వాములకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. 36వ.రోజు అన్న సంతర్పణ కార్యక్రమము నిర్వహించిన

అన్నదాన పోషకులు దొనూరి నర్సిరెడ్డి, మమత దంపతులు శివ స్వాములకు అన్న సంతర్పణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది.వారు మాట్లాడుతూ శివ స్వాములకు అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం మా పూర్వ జన్మ సుకృతం అని అది మా అదృష్టంగా భావించారు.వారి కుటుంబానికి ఆ పరమశివుని ఆశీస్సులు ఏళ్ల వేళల ఉండాలి అని ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు శివయ్య ప్రసాదించాలి అని మనసారా శివాదిక్ష మాలదారులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్న సంతర్పణ నిర్వాహకులు వీరమల్ల దాసు గౌడ్, సన్నిధానం గురుస్వామి ఆదిమూలం శంకర్, గురుస్వాములు జూలు శంకరయ్య, అంకం శ్రీను, నరసింహ చారి, తీగుళ్ల వేంకటేష్, దోటి రమేష్, దేశగోని వెంకన్న, బోయిని నరసింహ యాదవ్, చెరుకు లింగస్వామి, అన్నమోని శ్రీకాంత్,దొనకొండ రాజు, దోర్నాల గజేందర్, ముప్పిడి కృష్ణ, పిట్టల సదానంధం, నీళ్ల అశోక్,బద్ధం శ్రీకాంత్, అన్నమోని శ్రీకాంత్, శివ ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ కుమార్ శాస్త్రి, శివ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివస్వాములకు అన్నదాన వితరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News