Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:46 AM

మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన హేమ సతీష్

మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన హేమ సతీష్

మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన హేమ సతీష్
08-02-2026 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించిన సభలో 44వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుణగంటి హేమ సతీష్ తరపున విస్తృత ప్రచారం జరిగింది.ఈ సభకు హాజరైన రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కమిటీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసిసి మాజీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, అంజాద్ అలీ, కక్కిరేణి శ్రీనివాస్ తదితర నాయకులకు హేమ సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ నాయకుల సహకారంతో 44వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తామని, మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

Sthanikam

మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన హేమ సతీష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News