Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

మిస్సింగ్ అయిన వృద్ధురాలి శవం గుర్తింపు

మిస్సింగ్ అయిన వృద్ధురాలి శవం గుర్తింపు

మిస్సింగ్ అయిన వృద్ధురాలి శవం గుర్తింపు
15-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చౌటుప్పల్ మండలం రెడ్డిబావి నుండి గత డిసెంబర్ 19న చిట్యాల మండలం గుండ్రాంపల్లి వెళ్తూ అదృశ్యమైన నందగిరి రాములమ్మ (81) మృతదేహాన్ని ఇవాళ గుండ్రాంపల్లి చెరువులో గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేక ప్రమాదవశాత్తు ఆమె నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. గొర్ల కాపరి ఇచ్చిన సమాచారంతో చిట్యాల ఎస్ఐ రవికుమార్ అక్కడికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. ఐతే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో గత డిసెంబర్ 22న కేసు నమోదయింది. ఆ కేసు ఆధారంగా కుటుంబ సభ్యులను పిలిపించి రాములమ్మ శవంగా గుర్తించారు. ఈ మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు.

Sthanikam

మిస్సింగ్ అయిన వృద్ధురాలి శవం గుర్తింపు

Article Image

చౌటుప్పల్ మండలం రెడ్డిబావి నుండి గత డిసెంబర్ 19న చిట్యాల మండలం గుండ్రాంపల్లి వెళ్తూ అదృశ్యమైన నందగిరి రాములమ్మ (81) మృతదేహాన్ని ఇవాళ గుండ్రాంపల్లి చెరువులో గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేక ప్రమాదవశాత్తు ఆమె నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. గొర్ల కాపరి ఇచ్చిన సమాచారంతో చిట్యాల ఎస్ఐ రవికుమార్ అక్కడికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. ఐతే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో గత డిసెంబర్ 22న కేసు నమోదయింది. ఆ కేసు ఆధారంగా కుటుంబ సభ్యులను పిలిపించి రాములమ్మ శవంగా గుర్తించారు. ఈ మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News