Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

మిర్యాలగూడలో చైన్ స్నాచర్ అరెస్ట్.. బంగారు చైను స్వాధీనం

18-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మిర్యాలగూడలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ నెల 11న ఇద్దరు మహిళలు వాకింగ్ చేస్తుండగా, గొట్టిముక్కల నాగ చిన్న వెంకటేశ్వర్లు బైక్‌పై వచ్చి ఓ మహిళ మెడలో ఉన్న 24 గ్రాముల బంగారు చైను లాక్కెళ్లాడు. బాధిత మహిళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వారం రోజుల పాటు సీసీ కెమెరాలు, వివిధ వాహనాల వివరాలను పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైను, ఒక బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని త్రిపురాంతకం మండలం, మార్కాపురం జిల్లా ముడివేముల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

Sthanikam

మిర్యాలగూడలో చైన్ స్నాచర్ అరెస్ట్.. బంగారు చైను స్వాధీనం

Article Image

మిర్యాలగూడలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ నెల 11న ఇద్దరు మహిళలు వాకింగ్ చేస్తుండగా, గొట్టిముక్కల నాగ చిన్న వెంకటేశ్వర్లు బైక్‌పై వచ్చి ఓ మహిళ మెడలో ఉన్న 24 గ్రాముల బంగారు చైను లాక్కెళ్లాడు. బాధిత మహిళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వారం రోజుల పాటు సీసీ కెమెరాలు, వివిధ వాహనాల వివరాలను పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైను, ఒక బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని త్రిపురాంతకం మండలం, మార్కాపురం జిల్లా ముడివేముల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News