Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:30 AM

మీనాక్షి నాయుడు సమక్షంలో వివాదానికి తెర. వీఆర్వో సురేష్‌, పారిశ్రామికవేత్త కుబేర్నాథ్ మధ్య రాజీ

23-05-2026 468 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సామరస్య వాతావరణంలో ముందుకు సాగుదాం : మీనాక్షి నాయుడు

: ఆదోని నియోజకవర్గంలో వీఆర్వో బీటీ సురేష్‌, పారిశ్రామికవేత్త బత్తిని కుబేర్నాథ్ మధ్య నెలకొన్న వివాదానికి శనివారం మీనాక్షి నాయుడు సమక్షంలో తెరపడింది.

ఇరువర్గాల పెద్దలను కలిసి కూర్చోబెట్టి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని మీనాక్షి నాయుడు సూచించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఇరువర్గాల పెద్దలు ఇటీవల జరిగిన సంఘటనను పరస్పర అవగాహనతో పరిష్కరించుకున్నారు.

ఇరు కులాలకు చెందిన నాయకులు కూడా భవిష్యత్తులో కలిసిమెలిసి ముందుకు సాగుతూ సామరస్య వాతావరణాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి, కురుబ కులాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు

Sthanikam

మీనాక్షి నాయుడు సమక్షంలో వివాదానికి తెర. వీఆర్వో సురేష్‌, పారిశ్రామికవేత్త కుబేర్నాథ్ మధ్య రాజీ

Article Image

సామరస్య వాతావరణంలో ముందుకు సాగుదాం : మీనాక్షి నాయుడు

: ఆదోని నియోజకవర్గంలో వీఆర్వో బీటీ సురేష్‌, పారిశ్రామికవేత్త బత్తిని కుబేర్నాథ్ మధ్య నెలకొన్న వివాదానికి శనివారం మీనాక్షి నాయుడు సమక్షంలో తెరపడింది.

ఇరువర్గాల పెద్దలను కలిసి కూర్చోబెట్టి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని మీనాక్షి నాయుడు సూచించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఇరువర్గాల పెద్దలు ఇటీవల జరిగిన సంఘటనను పరస్పర అవగాహనతో పరిష్కరించుకున్నారు.

ఇరు కులాలకు చెందిన నాయకులు కూడా భవిష్యత్తులో కలిసిమెలిసి ముందుకు సాగుతూ సామరస్య వాతావరణాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి, కురుబ కులాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News