Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:38 PM

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

01-04-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్గిద్ద మండలంలోని మేగతాండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కృష్ణా భాయి, విశ్వనాథ్ దంపతులకు జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి, ఇకముందు కూడా అన్ని వేళలా అండగా ఉంటామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేద కుటుంబాలకు తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అవసరమైన వారికి ఎల్లప్పుడూ సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లల్, నారాయణఖేడ్ మున్సిపల్ 4వ వార్డు పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అభి పవర్, యువ నాయకులు సుధాకర్, రంజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది.

Sthanikam

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News