Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 10:32 AM

మేడిదపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నూతన గృహాలను ప్రారంభించిన తుంబురూ దయాకర్ రెడ్డి

23-02-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తిరుమలాయపాలెం మండలంలోని మేడిదపల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి శిబిర కార్యాలయ ఇన్చార్జ్ తుంబురూ దయాకర్ రెడ్డి హాజరై నూతన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నివాస సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇందిరమ్మ ఇళ్ల పథకం తోడ్పడుతోందని తెలిపారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బోడ మంగీలాల్, కొప్పుల అశోక్, మేడిదపల్లి సర్పంచ్ మోర అనిల్ రెడ్డి, గుర్రాల శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు ఉన్నాం రాజశేఖర్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్, సంగబత్తుల సుమన్ రెడ్డి, కొక్కిరేణి సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్, గుగ్గిల అంబేద్కర్, మోర విజయపాల్ రెడ్డి, సిరిగద్దే ఉపేందర్, వరిగడ్డి సాగర్, సోమనబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మేడిదపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నూతన గృహాలను ప్రారంభించిన తుంబురూ దయాకర్ రెడ్డి

Article Image

తిరుమలాయపాలెం మండలంలోని మేడిదపల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి శిబిర కార్యాలయ ఇన్చార్జ్ తుంబురూ దయాకర్ రెడ్డి హాజరై నూతన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నివాస సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇందిరమ్మ ఇళ్ల పథకం తోడ్పడుతోందని తెలిపారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బోడ మంగీలాల్, కొప్పుల అశోక్, మేడిదపల్లి సర్పంచ్ మోర అనిల్ రెడ్డి, గుర్రాల శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు ఉన్నాం రాజశేఖర్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్, సంగబత్తుల సుమన్ రెడ్డి, కొక్కిరేణి సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్, గుగ్గిల అంబేద్కర్, మోర విజయపాల్ రెడ్డి, సిరిగద్దే ఉపేందర్, వరిగడ్డి సాగర్, సోమనబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News