Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:04 PM

మెదక్ జిల్లా 108 యూనియన్‌కు కొత్త కమిటీ అధ్యక్షుడిగా శేఖర్ గౌడ్

18-03-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మెదక్ జిల్లా 108 యూనియన్‌కు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా శేఖర్ గౌడ్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా మాసాయిపేట శ్రీనివాస్, నవీన్ బాధ్యతలు స్వీకరించారు.

జనరల్ సెక్రటరీగా గౌడ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలుగా ప్రవీణ్ యాదవ్, జి. ప్రవీణ్ కుమార్, కోశాధికారిగా ఆశయ ఎంపికయ్యారు.

చీఫ్ ప్లానింగ్ అడ్వైజర్లుగా చాంద్ పాషా, వెంకటేష్, శివ, శ్రీకాంత్ నియమితులయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్. మాన్య, పబ్లిసిటీ అడ్వైజర్లుగా స్వామి, రాజు బాధ్యతలు చేపట్టారు.

ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రాజు, మహేందర్, రాములు, శ్రీహరి, మంజుల, భూమయ్య, శివశంకర్, రమేష్, మహేష్ గౌడ్, సుధాకర్ గౌడ్, శ్రీనివాస్, ఆసిఫ్, జీవన్, సంగమేశ్వర్, మోహన్ గౌడ్, నరేష్ తదితరులు ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు యూనియన్ బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Sthanikam

మెదక్ జిల్లా 108 యూనియన్‌కు కొత్త కమిటీ అధ్యక్షుడిగా శేఖర్ గౌడ్

Article Image

మెదక్ జిల్లా 108 యూనియన్‌కు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా శేఖర్ గౌడ్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా మాసాయిపేట శ్రీనివాస్, నవీన్ బాధ్యతలు స్వీకరించారు.

జనరల్ సెక్రటరీగా గౌడ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలుగా ప్రవీణ్ యాదవ్, జి. ప్రవీణ్ కుమార్, కోశాధికారిగా ఆశయ ఎంపికయ్యారు.

చీఫ్ ప్లానింగ్ అడ్వైజర్లుగా చాంద్ పాషా, వెంకటేష్, శివ, శ్రీకాంత్ నియమితులయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్. మాన్య, పబ్లిసిటీ అడ్వైజర్లుగా స్వామి, రాజు బాధ్యతలు చేపట్టారు.

ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రాజు, మహేందర్, రాములు, శ్రీహరి, మంజుల, భూమయ్య, శివశంకర్, రమేష్, మహేష్ గౌడ్, సుధాకర్ గౌడ్, శ్రీనివాస్, ఆసిఫ్, జీవన్, సంగమేశ్వర్, మోహన్ గౌడ్, నరేష్ తదితరులు ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు యూనియన్ బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News