కోదాడలో ఆదివారం జరిగిన 5కె రన్ అనంతరం ఏర్పాటు చేసిన సభలో కత్రం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కత్రం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకోవాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, ఆ కష్టాలు తనకు తెలుసని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.యువత విద్యార్థి దశలోనే డ్రగ్స్, బెట్టింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
PRINT TIME: October 15, 2026 01:20 PM
మీ తల్లిదండ్రుల కలలను సాకారం చేయండి
మీ తల్లిదండ్రుల కలలను సాకారం చేయండి
17-05-2026
21 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడలో ఆదివారం జరిగిన 5కె రన్ అనంతరం ఏర్పాటు చేసిన సభలో కత్రం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కత్రం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకోవాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, ఆ కష్టాలు తనకు తెలుసని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.యువత విద్యార్థి దశలోనే డ్రగ్స్, బెట్టింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి