Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:17 PM

మునిపంపుల బోటి మీదిగూడెంలో మనకి బాత్ 129వ కార్యక్రమం వీక్షణ

28-12-2025 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మనకి బాత్ 129వ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నేతలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

మునిపంపుల బోటి మీదిగూడెంలో నిర్వహణ

మునిపంపుల బోటి మీదిగూడెం గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు తెలకలపల్లి గిరి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకి బాత్ 129వ కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ—నరేంద్ర మోడీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తోందన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రపంచంలోనే భారత్‌ను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లిందని ఆయన కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్‌తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు యాదాసు లక్ష్మణ్ కుమార్, డోగిపర్తి భాస్కర్, ఏలూరి రవి, చోల్లేటి చంద్రశేఖరాచారి, గుండాల అంజయ్య, శుభకోటి శశి కృష్ణమాచారి, కర్నాటి నరేష్ నేత, తెలకలపల్లి పెద్ద బిక్షం, మామిండ్ల కృష్ణ, ఆదొండ హరినాథ్, బూడిద ఉదయ్ కుమార్, పున్న శ్రీకాంత్, మామిళ్ళ రామ్ నరేందర్, సూరపల్లి నరేష్, కొమిరి తిరుమల్, ఆదొండ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం గ్రామస్థుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించగా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంచే దిశగా ఇది దోహదపడిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

మునిపంపుల బోటి మీదిగూడెంలో మనకి బాత్ 129వ కార్యక్రమం వీక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News