Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:25 PM

మత్తు పదార్థాలు డ్రగ్స్ నిర్మూలన కోసం పాదయాత్ర

26-01-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

పాల్గొన్న నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

నారాయణపురం స్థానికం ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిషా ముక్త్ భారత్ మూమెంట్HRC రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రల్లో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భారతదేశ యువత మత్తు పదార్థాలు డ్రగ్స్ పదార్థాలకు అలవాటు పడకుండా యువత సరైన మార్గంలో వెళ్లాలని యువతకు పిలుపునిచ్చారు నారాయణపురం చౌరస్తా నుండి గ్రామపంచాయతీ వరకు పాదయాత్రగా వెళ్లి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, వార్డు మెంబర్ సూర పెళ్లి వెంకటేష్, చిలువేరు రమాదేవి శంకర్ట్ర,స్ట్ చైర్మన్ బొల్లోజు శ్యామ్ కుమార్, శంకర్ స్వామి, బల్గోరి శివ,వెంకం బావి తండ సర్పంచ్ బాలు నాయక్, గడ్డం యాదగిరి షకీలా మెట్ల నరేష్, రమేష్ నాయక్ గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మత్తు పదార్థాలు డ్రగ్స్ నిర్మూలన కోసం పాదయాత్ర

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News