Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం సర్పంచ్, కూనూరు సాయికుమార్ గౌడ్

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం సర్పంచ్, కూనూరు సాయికుమార్ గౌడ్

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం  సర్పంచ్, కూనూరు సాయికుమార్ గౌడ్
23-12-2025 303 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భోగారంలో బతికే ఉన్న మానవత్వం

స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ కడారి శారద ఆకస్మికంగా మృతిచెందగా గ్రామం కదిలిపోయింది. తల్లి శవం పక్కన కుమారుడి ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి.

స్పందించిన గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మాజీ సర్పంచ్ అంతటి పద్మ రమేష్ గౌడ్ రూ.5 వేల విరాళం ఇచ్చారు. గ్రామ యువత, ప్రజలు ఫోన్‌పే ద్వారా తోచిన సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామస్తుల సహకారంతో దహన సంస్కారాలు పూర్తయ్యాయి.

Sthanikam

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం సర్పంచ్, కూనూరు సాయికుమార్ గౌడ్

Article Image

భోగారంలో బతికే ఉన్న మానవత్వం

స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ కడారి శారద ఆకస్మికంగా మృతిచెందగా గ్రామం కదిలిపోయింది. తల్లి శవం పక్కన కుమారుడి ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి.

స్పందించిన గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మాజీ సర్పంచ్ అంతటి పద్మ రమేష్ గౌడ్ రూ.5 వేల విరాళం ఇచ్చారు. గ్రామ యువత, ప్రజలు ఫోన్‌పే ద్వారా తోచిన సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామస్తుల సహకారంతో దహన సంస్కారాలు పూర్తయ్యాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News