Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

మర్యాదపూర్వకంగా డిజిపిని కలిసిన మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్

మర్యాదపూర్వకంగా డిజిపిని కలిసిన మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్

మర్యాదపూర్వకంగా డిజిపిని కలిసిన మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్
06-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర (డి జి పి)డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్,ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతు ప్రభు త్వానికి,మరియు పోలీ సులకు,మీడియా సహకారం అందించాలని సమాజం లొ మీడియా పాత్ర చాలా కీలకమని ఎల్లప్పుడు ప్రజలతో మమేకమై ఉండాలని అన్నారు.

Sthanikam

మర్యాదపూర్వకంగా డిజిపిని కలిసిన మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్

Article Image

భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర (డి జి పి)డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్,ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతు ప్రభు త్వానికి,మరియు పోలీ సులకు,మీడియా సహకారం అందించాలని సమాజం లొ మీడియా పాత్ర చాలా కీలకమని ఎల్లప్పుడు ప్రజలతో మమేకమై ఉండాలని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News