Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

మార్నింగ్ వాకింగ్ బ్యాచ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు ఘన సన్మానం

09-03-2026 344 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నలుగురు వార్డు కౌన్సిలర్లకు ఘనంగా సత్కారం

చౌటుప్పల్ పట్టణంలో మార్నింగ్ వాకింగ్ బ్యాచ్ ఆధ్వర్యంలో నలుగురు వార్డు కౌన్సిలర్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు సేవలందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్న కౌన్సిలర్ల సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్ లను మార్నింగ్ వాకింగ్ బ్యాచ్ సభ్యులు ఘనంగా సత్కరించారు.మార్నింగ్ వాకింగ్ బ్యాచ్ అధ్యక్షులు వెల్తూరి జంగయ్య, ఉపాధ్యక్షులు ఉష్కాగుల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తున్న ప్రజాప్రతినిధులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, ఉష్కాగుల శ్రీశైలం గౌడ్, కళ్లెం నాగరాజు గౌడ్, జటంగి రాజు, రవి, పన్నాల సుల్తాన్, దాసరి మురళి, తోర్పునూరి సాయికుమార్ గౌడ్, చింతకింది గణేష్ గౌడ్, బాలగోని మణికుమార్ గౌడ్, పొట్ట ప్రవీణ్ గౌడ్, సిద్ధగోని ఉపేందర్ గౌడ్, బండి వెంకటరెడ్డి, కాసర్ల సత్య వర్ధన్ రెడ్డి, డబ్బేటి ఉదయ్ గౌడ్, పంతంగి అఖిల్ గౌడ్, పోటు రవి, మోగుదాల రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మార్నింగ్ వాకింగ్ బ్యాచ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News