Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:39 AM

మరణించిన సంఘ సభ్యునికి సంఘం తరుపున ఆర్ధిక సహాయం అందించిన చైర్మన్ కట్టా నాగ దుర్గా రావు

27-01-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సి.గుడిపాడు గ్రామంలో ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన అల్లు కోటిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మట్టి ఖర్చుల నిమిత్తం నరసింహారావు పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్ పర్సన్ కట్టా నాగ దుర్గా రావు మరియు డైరెక్టర్ నక్కా ప్రభాకర్ లు సంఘం తరుపున పదివేల రూపాయలు తన కుమారుడైన అల్లు రవీందర్ రెడ్డి కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి పాకాల దినేష్ మరియు డైరెక్టర్ తుమ్మూరి సురేష్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మందపాటి శ్రీనివాస్ రెడ్డి గొల్లపల్లి కిట్టమ్మ, కళ్ళు బాల వీర రాఘవరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Sthanikam

మరణించిన సంఘ సభ్యునికి సంఘం తరుపున ఆర్ధిక సహాయం అందించిన చైర్మన్ కట్టా నాగ దుర్గా రావు

Article Image

చాట్రాయి జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సి.గుడిపాడు గ్రామంలో ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన అల్లు కోటిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మట్టి ఖర్చుల నిమిత్తం నరసింహారావు పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్ పర్సన్ కట్టా నాగ దుర్గా రావు మరియు డైరెక్టర్ నక్కా ప్రభాకర్ లు సంఘం తరుపున పదివేల రూపాయలు తన కుమారుడైన అల్లు రవీందర్ రెడ్డి కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి పాకాల దినేష్ మరియు డైరెక్టర్ తుమ్మూరి సురేష్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మందపాటి శ్రీనివాస్ రెడ్డి గొల్లపల్లి కిట్టమ్మ, కళ్ళు బాల వీర రాఘవరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News