Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్

మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్

మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్
25-03-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పౌల్ట్రీ కంపెనీల మార్జిన్ తగ్గింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చికెన్ వ్యాపారులు, ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా షాపులు మూసివేయాలని నిర్ణయించారు. గతంతో పోలిస్తే కిలోకు రూ.20 వరకు మార్జిన్ తగ్గించారని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చికెన్ ధర రూ.360–370 ఉన్నప్పటికీ, లాభాలు తగ్గిపోవడంతో వ్యాపారం సాగదని అంటున్నారు. మార్జిన్ పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్

Article Image

పౌల్ట్రీ కంపెనీల మార్జిన్ తగ్గింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చికెన్ వ్యాపారులు, ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా షాపులు మూసివేయాలని నిర్ణయించారు. గతంతో పోలిస్తే కిలోకు రూ.20 వరకు మార్జిన్ తగ్గించారని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చికెన్ ధర రూ.360–370 ఉన్నప్పటికీ, లాభాలు తగ్గిపోవడంతో వ్యాపారం సాగదని అంటున్నారు. మార్జిన్ పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News