Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

23-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

వినాయక నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిడుగు వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన జరిగింది విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో బిబ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంతరెడ్డి, బి కే శ్రీనివాస్ గుండా నిరంజన్ పిట్టల శ్రీనివాస్, ఎస్ ఆర్ ప్రసాద్, పిట్టల నాగరాజు, సయ్యద్ యూసుఫ్ బాయ్, సంపత్ గౌడ్ వినోద్ యాదవ్, బాలరాజు యాదవ్, ఆగమయ్య,కపిల్, ఆశా,ఇందిర ప్రియదర్శిని,ధరణి కుమార్,పాండు రంగ చారి,మహేష్, యాది, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

Article Image

వినాయక నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిడుగు వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన జరిగింది విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో బిబ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంతరెడ్డి, బి కే శ్రీనివాస్ గుండా నిరంజన్ పిట్టల శ్రీనివాస్, ఎస్ ఆర్ ప్రసాద్, పిట్టల నాగరాజు, సయ్యద్ యూసుఫ్ బాయ్, సంపత్ గౌడ్ వినోద్ యాదవ్, బాలరాజు యాదవ్, ఆగమయ్య,కపిల్, ఆశా,ఇందిర ప్రియదర్శిని,ధరణి కుమార్,పాండు రంగ చారి,మహేష్, యాది, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News