Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:37 PM

మానవత్వానికి నిదర్శనం – జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు

31-03-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన యునుస్ తల్లిగారు కొద్దిరోజుల క్రితం మృతి చెందగా, ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, సమాజంలో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే స్పందించి సహాయం చేయడం ద్వారా వారికి ధైర్యం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల రాములు, కుసంగి లక్ష్మయ్య, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మానవత్వానికి నిదర్శనం – జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News