Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:26 AM

మానసిక వికలాంగులకు మెరుగైన సేవలు అందించాలి. జడ్జి సబిత.

24-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

మానసిక వికలాంగులకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వైద్య సేవలు అందించాలని రామన్నపేట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి. సబిత సూచించారు.

మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలోని సాధన మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని ఆమె ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో మానసిక వికలాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సేవలు, సంరక్షణ విధానాలపై ఆరా తీశారు.

వికలాంగులకు అందిస్తున్న భోజనం నాణ్యతతో ఉండాలని, ఆశ్రమ పరిసరాలు పరిశుభ్రంగా నిర్వహించాలని, వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఆశ్రమంలోని రిజిస్టర్లు, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఇంచార్జీలు మీనాక్షి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వలిగొండలోని శాంతి నిలయం ఆశ్రమాన్ని కూడా జడ్జి సబిత సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

Sthanikam

మానసిక వికలాంగులకు మెరుగైన సేవలు అందించాలి. జడ్జి సబిత.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News