Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:50 PM

మానసిక ఒత్తిడి వీడి పరీక్షల్లో విజయం సాధించాలి......

10-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

విద్యార్థులు పరీక్షల పట్ల భయం విడాలి.....

మానసిక,వ్యక్తిత్వ వికాస నిపుణులు చారుగాండ్ల రాజశేఖర్......

పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు చారుగుండ్ల రాజశేఖర్ సూచించారు. మంగళవారం బాలాజీనగర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘జయంబు నిశ్చయంబురా’ అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువును భారంగా కాకుండా ఇష్టంగా చదివినప్పుడే ఫలితాలు బాగుంటాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షల చివరి దశలో అనుసరించాల్సిన విద్యా మెళకువలను విద్యార్థులకు నేర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ డబ్ల్యు ఓ నాగజ్యోతి, నాగేశ్వరరావు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు....

Sthanikam

మానసిక ఒత్తిడి వీడి పరీక్షల్లో విజయం సాధించాలి......

Article Image

విద్యార్థులు పరీక్షల పట్ల భయం విడాలి.....

మానసిక,వ్యక్తిత్వ వికాస నిపుణులు చారుగాండ్ల రాజశేఖర్......

పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు చారుగుండ్ల రాజశేఖర్ సూచించారు. మంగళవారం బాలాజీనగర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘జయంబు నిశ్చయంబురా’ అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువును భారంగా కాకుండా ఇష్టంగా చదివినప్పుడే ఫలితాలు బాగుంటాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షల చివరి దశలో అనుసరించాల్సిన విద్యా మెళకువలను విద్యార్థులకు నేర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ డబ్ల్యు ఓ నాగజ్యోతి, నాగేశ్వరరావు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News