Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

మున్సిపల్ ఉద్యోగికి శ్రద్ధాంజలి ఘటించిన కమీషనర్ హన్మంత రెడ్డి

మున్సిపల్ ఉద్యోగికి శ్రద్ధాంజలి ఘటించిన కమీషనర్ హన్మంత రెడ్డి

మున్సిపల్ ఉద్యోగికి శ్రద్ధాంజలి ఘటించిన కమీషనర్ హన్మంత రెడ్డి
28-12-2025 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాల్టీలో పారిశుద్ధ్య విభాగం నందు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గా పనిచేయుచున్న బండారు మురళి అకాల మరణం చెందినందున ఏరియా హాస్పిటల్ లో ఉన్నఅతని పార్థివ దేహానికి మున్సిపల్ కమిషనర్ చొక్క హన్మంత రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ సార గండ్ల శ్రీనివాస్ , మాజీ కౌన్సిలర్ వల్దాస్ దేవేందర్ , తెరాస పట్టణ నాయకులు వల్దాస్ జానీ సానిటరీ జవాన్లు వేణు, ఖమ్రుద్దీన్ హనుమంతు, శ్రీను, విక్రమ్, మరియు మున్సిపల్ యూనియన్ నాయకులు తదితరులు శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు

Sthanikam

మున్సిపల్ ఉద్యోగికి శ్రద్ధాంజలి ఘటించిన కమీషనర్ హన్మంత రెడ్డి

Article Image

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాల్టీలో పారిశుద్ధ్య విభాగం నందు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గా పనిచేయుచున్న బండారు మురళి అకాల మరణం చెందినందున ఏరియా హాస్పిటల్ లో ఉన్నఅతని పార్థివ దేహానికి మున్సిపల్ కమిషనర్ చొక్క హన్మంత రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ సార గండ్ల శ్రీనివాస్ , మాజీ కౌన్సిలర్ వల్దాస్ దేవేందర్ , తెరాస పట్టణ నాయకులు వల్దాస్ జానీ సానిటరీ జవాన్లు వేణు, ఖమ్రుద్దీన్ హనుమంతు, శ్రీను, విక్రమ్, మరియు మున్సిపల్ యూనియన్ నాయకులు తదితరులు శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News