Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

మన్మోహన్ సింగ్ వర్ధంతికి రామన్నపేటలో ఘన నివాళులు

26-12-2025 406 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సుభాష్ సెంటర్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు

రామన్నపేట: స్థానికం ప్రతినిధి

భారత దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దిన్ మాట్లాడుతూ, దేశ ప్రగతిలో మన్మోహన్ సింగ్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిన గొప్ప మేధావిగా, సంస్కరణల పితామహుడిగా దేశ చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జినుకల ప్రభాకర్, మొహమ్మద్ నాసర్, వనం చంద్రశేఖర్, జెల్లా వెంకటేష్, కొత్తపల్లి అబ్రహం, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, కొమ్ము శేఖర్, మొహమ్మద్ అజార్, మొహమ్మద్ రిజ్వాన్, పల్లపు రవి, గంగపురం శంకర్, కత్తిలేని రవీందర్, చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మన్మోహన్ సింగ్ వర్ధంతికి రామన్నపేటలో ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News