Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

మామిడి తోటలో పేకాట.. 13,200 రూపాయల స్వాధీనం

మామిడి తోటలో పేకాట.. 13,200 రూపాయల స్వాధీనం

మామిడి తోటలో పేకాట.. 13,200 రూపాయల స్వాధీనం
09-03-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామ శివారులోని ఒక మామిడి తోటలో పేకాట ఆడుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.13,200 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు విస్సన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం. అర్జున్ రాజు తెలిపారు.

గూఢ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించగా పేకాట ఆడుతున్న పలువురు వ్యక్తులను పట్టుకుని వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sthanikam

మామిడి తోటలో పేకాట.. 13,200 రూపాయల స్వాధీనం

Article Image

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామ శివారులోని ఒక మామిడి తోటలో పేకాట ఆడుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.13,200 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు విస్సన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం. అర్జున్ రాజు తెలిపారు.

గూఢ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించగా పేకాట ఆడుతున్న పలువురు వ్యక్తులను పట్టుకుని వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News