Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం
19-03-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఉపసర్పంచ్ తుమ్మ సతీష్

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని,ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేపాల గ్రామ ఉపసర్పంచ్ తుమ్మ సతీష్ అన్నారు. గురువారం మునగాల మండలం రేపాల గ్రామంలో సిపిఎం పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లు స్వరాజ్యం నాలుగవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమ‌యం అన్నారు. జీవితాంతం నిరుపేదల అభ్యున్నతి కోసం పరితపించిన‌ట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి గండు వీరయ్య,పార్టీ సీనియర్ నాయకులు సోమపంగు జానయ్య,మహిళా సంఘం మండల కమిటీ సభ్యురాలు సోమపంగు అక్కమ్మ,పార్టీ సభ్యులు తిరపయ్య, ఆదినారాయణ.రామస్వామి,వెంకయ్య,రవి,శ్రీనివాస్ రెడ్డి,వెంకన్న,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News