Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:10 PM

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

12-02-2026 201 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలకు శుభారంభ సంకేతంగా వాల్పోస్టర్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం ఘనంగా ఆవిష్కరించారు.మల్లన్న గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఏర్పాటులు చేయాలని వారికి సూచనలు ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని స్వామివారిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చిన్న శ్రీశైలం క్షేత్రం ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి మల్లికార్జున్ ట్రస్ట్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సిద్ధంగా ఉందని మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు తెలిపారు

.కార్యక్రమంలో మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు, యువ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Sthanikam

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలకు శుభారంభ సంకేతంగా వాల్పోస్టర్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం ఘనంగా ఆవిష్కరించారు.మల్లన్న గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఏర్పాటులు చేయాలని వారికి సూచనలు ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని స్వామివారిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చిన్న శ్రీశైలం క్షేత్రం ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి మల్లికార్జున్ ట్రస్ట్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సిద్ధంగా ఉందని మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు తెలిపారు

.కార్యక్రమంలో మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు, యువ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News