Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:34 AM

మల్కాజిగిరిలో కార్మికుల గర్జన

మల్కాజిగిరిలో కార్మికుల గర్జన

మల్కాజిగిరిలో కార్మికుల గర్జన
13-02-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా మల్కాజిగిరిలో ఎడమపక్షాల ఆధ్వర్యంలో ఉధృత నిరసన జరిగింది. ఆనంద్‌బాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ప్రారంభమైన ర్యాలీ మల్కాజిగిరి చౌరస్తాలో ఆందోళనగా మారింది.

నాయకులు మాట్లాడుతూ – సుదీర్ఘ పోరాటాలతో సాధించిన 29 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు కార్మిక నియమాలను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. యథావిధిగా కొనసాగించాలని కోరారు.

ఈ నిరసనకు నాయకులు సి ఐ టి యు సి నాయకులు బి యాదగిరి ఎస్ కే అజీజ్ సయ్యద్ యూసఫ్ జె వెంకటరమణ విజయ్ కుమార్ కే యాదగిరి సట్ల ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు జీడి నవీన్ గౌడ్ టిడిపి నాయకులు వగ్గు చంద్రశేఖర్ కరణం గోపి బీఎస్పీ నాయకులు గౌతమ్ రాజ్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Sthanikam

మల్కాజిగిరిలో కార్మికుల గర్జన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News