Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ తో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ భేటీ

30-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ సుల్తానా గారితో సమావేశం కావడం జరిగింది. సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ సర్కిల్ ల పునర్విభీకరణ తర్వాత శానిటైజేషన్ పనితీరు పూర్తిగా దెబ్బతిందని అన్నారు, శానిటైజేషన్ పైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని డిప్యూటీ కమిసినర్ నకోరారు. దేవిధంగా వీధి దీపాలకు సంబంధించి పాత అధికారి ట్రాన్స్ఫర్ కావడంతో నూతన ఏ. ఈ కవిత తో మాట్లాడి కరెంటు డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకోవాల్సినటువంటి విద్యుత్ స్తంభాల తరలిం,పు నూతన లైట్ల పనితీరుపై దృష్టి పెట్టాలని కోరారు.

అదేవిధంగా సర్కిల్ పరిధిలో దోమల బెడదకు సంబంధించి ఫాగింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని దాన్ని పునరుద్ధరించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో లక్సమాన్, జైకృష్ణ, నందు, మురళి, సంతోష్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ తో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ భేటీ

Article Image

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ సుల్తానా గారితో సమావేశం కావడం జరిగింది. సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ సర్కిల్ ల పునర్విభీకరణ తర్వాత శానిటైజేషన్ పనితీరు పూర్తిగా దెబ్బతిందని అన్నారు, శానిటైజేషన్ పైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని డిప్యూటీ కమిసినర్ నకోరారు. దేవిధంగా వీధి దీపాలకు సంబంధించి పాత అధికారి ట్రాన్స్ఫర్ కావడంతో నూతన ఏ. ఈ కవిత తో మాట్లాడి కరెంటు డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకోవాల్సినటువంటి విద్యుత్ స్తంభాల తరలిం,పు నూతన లైట్ల పనితీరుపై దృష్టి పెట్టాలని కోరారు.

అదేవిధంగా సర్కిల్ పరిధిలో దోమల బెడదకు సంబంధించి ఫాగింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని దాన్ని పునరుద్ధరించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో లక్సమాన్, జైకృష్ణ, నందు, మురళి, సంతోష్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News